Home న్యూస్ 5 భీమా మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

5 భీమా మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie Box Office collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి వీకెండ్ లో ఓకే అనిపించే కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగిస్తుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున 57 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5వ రోజుకి వచ్చే సరికి సినిమా 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 52 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….

Bhima 4 Days Box Office Collections Update!

ఇక టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bhimaa 5 Days Box Office Collections Report
👉Nizam: 2.08CR~
👉Ceeded – 0.87CR~
👉Total AP: 2.26CR~
Total AP-TG Collections:- 5.21CR~(8.95CR~ Gross)
👉KA+ROI+OS: 0.54CR~
Total WW Collections- 5.75CR(10.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 6.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ తో వర్కింగ్ డేస్ ని కొనసాగిస్తున్న సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here