Home న్యూస్ జీరో షేర్ ఏంటి సామి…..మైండ్ బ్లాంక్ చేస్తున్న లైలా కలెక్షన్స్!

జీరో షేర్ ఏంటి సామి…..మైండ్ బ్లాంక్ చేస్తున్న లైలా కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను నమోదు చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీస్ రిజల్ట్ లు బాగా జోరు చూపించడంతో డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్నా కూడా మెకానిక్ రాకీ మరియు ఇప్పుడు లైలా సినిమాలు మళ్ళీ విశ్వక్ సేన్ కి భారీ ఎదురుదెబ్బ తీశాయి అని చెప్పాలి ఇప్పుడు…

మెకానిక్ రాకీ డిలే ప్రాజెక్ట్ అండ్ వీక్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ లో దెబ్బ పడగా…ఆ సినిమా ను కూడా మించి పోయే రేంజ్ లో తన లేటెస్ట్ మూవీ అయిన లైలా ఎక్కడా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే నిరాశ పరిచగా 4 రోజుల్లో ఓవరాల్ గా 1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్న ఈ సినిమా ఇప్పుడు 5వ రోజున కంప్లీట్ గా డ్రాప్ అయ్యి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా…

నిరాశ పరిచింది ఇప్పుడు…ఆల్ మోస్ట్ అన్ని చోట్లా డెఫిసిట్ లు పడగా 5వ రోజు ఆల్ మోస్ట్ జీరో రేంజ్ లో షేర్ ని అందుకుందని సమాచారం. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 12-14 లక్షల రేంజ్ లో గ్రాస్ వచ్చినట్లు సమాచారం….అందులో నుండి షేర్ చాలా తక్కువ రిపోర్ట్ అవ్వగా..

రెంట్స్ అండ్ థియేటర్స్ రెంట్స్ కట్టాక షేర్ పెద్దగా ఏమి మిగలదు అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికే ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. బడ్జెట్ పరంగా వాల్యూ బిజినెస్ పరంగా సినిమా హెవీ లాస్ నే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here