కోలివుడ్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) సినిమా వినాయక చవితి వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అవ్వగా సినిమా తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా తెలుగు లో మాత్రం అంచనాలను అందుకునే రేంజ్ లో…
హోల్డ్ ని చూపించలేక పోతుంది సినిమా… సినిమా 4వ రోజు 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 5వ రోజు భారీగా స్లో అయ్యి 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. అందులో 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా….
5 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony Telugu States 5 Days Collections Report
👉Nizam: 1.25Cr
👉Ceeded: 0.40Cr
👉Andhra: 1.37Cr
AP-TG Total:- 3.02CR(5.95Cr~ Gross)
సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా ఇంకా 1.48 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.
ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 5 Days WW Collections Report
👉Tamilnadu – 34.20Cr
👉Telugu States- 5.95Cr
👉Ka+ROI – 5.45Cr
👉Overseas – 10.55CR~***
Total WW Collections – 56.15CR(27.35CR~ Share)
మొత్తం మీద సినిమా 5వ రోజు కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించగా ఉన్నంతలో తెలుగు లో కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకుంది సినిమా… ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.