Home న్యూస్ 5 డేస్…4.50 కోట్లు ఔట్…ఇదేం మాస్ బ్యాటింగ్ సామి!!

5 డేస్…4.50 కోట్లు ఔట్…ఇదేం మాస్ బ్యాటింగ్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా మసూద వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరు ని చూపిస్తూ దూసుకు పోతుంది, సినిమా 5వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి దుమ్ము లేపగా లాభాలను ఇప్పుడు పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా… నైజాంలో బాగా హోల్డ్ చేసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. మొత్తం మీద మసూద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

5వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 51 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 56 లక్షల దాగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని దక్కించుకుంది.

Masooda 3 Days Total Collections!!

ఇక మసూద సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 2.08Cr
👉Ceeded – 44L
👉Andhra – 1.74Cr
Total AP TG:- 4.26CR~Gross(2.26~ Share )
👉WW -4.56cr~ Gross(2.41~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 5 రోజుల టోటల్ కలెక్షన్ లెక్క..

Masooda 5 Days Total Collections!!

మొత్తం మీద 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఈ సినిమా 91 లక్షల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది, 5 రోజుల్లో 4.50 కోట్ల గ్రాస్ మార్క్ ని ఎలాంటి అంచనాలు లేని ఈ చిన్న సినిమా సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

Masooda 4 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here