Home న్యూస్ ప్రభంజనం సృష్టిస్తున్న మసూద…11వ రోజు కూడా కుమ్మేసింది!

ప్రభంజనం సృష్టిస్తున్న మసూద…11వ రోజు కూడా కుమ్మేసింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా మసూద రీసెంట్ టైం లో చిన్న సినిమాల్లో ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. సినిమా రెండో వీకెండ్ లో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి…

Masooda 8 Days Total Collections!!

ఎంటర్ అవ్వగా 11వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసి కొత్త సినిమాల కన్నా బెటర్ గా హోల్డ్ చేసింది వర్కింగ్ డేస్ ని… దాంతో ఇప్పుడు సినిమా టోటల్ గా…

Masooda 11 Days Total Collections!!

11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 4.45Cr
👉Ceeded – 72L
👉Andhra – 2.70Cr
Total AP TG:- 7.87CR~Gross(4.20~ Share )
👉KA+ROI+OS – 45L
👉WW – 8.32CR~ Gross(4.42~ Share )

Masooda 9 Days Total Collections!!

ఓవరాల్ గా 1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 2.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ ట్రిపుల్ బ్లాక్ వైపు దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Masooda 10 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here