Home న్యూస్ డే 1 కన్నా 10వ రోజు ఎక్కువ…చిన్న సినిమా బాక్స్ అఫీస్ వీరంగం!!

డే 1 కన్నా 10వ రోజు ఎక్కువ…చిన్న సినిమా బాక్స్ అఫీస్ వీరంగం!!

0

చిన్న సినిమా మసూద బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం సృష్టిస్తుంది, ఒక సినిమా రిలీజ్ అయిన రోజు కన్నా 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, కానీ మసూద సినిమా విషయంలో ఇదే జరిగింది, రిలీజ్ అయిన రోజు కి మించి కలెక్షన్స్ ని రెండో వారంలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోయినా కానీ…

Masooda 1st Week (7 Days) Total Collections!!

తిరిగి ఆడియన్స్ లో ఉన్న డిమాండ్ దృశ్యా స్క్రీన్స్ ని పెంచుకున్న సినిమా 10వ రోజు ఆదివారం ఒక పక్క లవ్ టుడే దుమ్ము లేపుతున్నా ఏమాత్రం తగ్గని జోరు ని చూపించి ఏకంగా 1.21 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా మొదటి రోజు కేవలం…

Masooda 8 Days Total Collections!!

75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 10వ రోజు ఓ రేంజ్ లో ఊచకోత కోసింది. ఇక టోటల్ గా సినిమా 10వ రోజుల్లో ఇప్పుడు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam – 4.05Cr
👉Ceeded – 67L
👉Andhra – 2.50Cr
Total AP TG:- 7.22CR~Gross(3.85~ Share )
👉WW -7.65CR~ Gross(4.07~ Share )

Masooda 9 Days Total Collections!!

మొత్తం మీద 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఈ సినిమా 2.57 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది, ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక..

Masooda 10 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here