Home న్యూస్ కేరళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న “ప్రేమలు”…..11 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊచకోత ఇది!

కేరళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న “ప్రేమలు”…..11 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊచకోత ఇది!

0

ఫిబ్రవరి నెలని అన్ సీజన్ అంటారు కానీ మలయాళ ఇండస్ట్రీలో బాక్ టు బాక్ సూపర్ హిట్స్ తో ఫుల్ జోరుగా వసూళ్ళ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం… మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ…. భ్రమయుగం(Bramayugam Movie) సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా…

మరో పక్క ఈ సినిమా కన్నా ముందు అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ప్రేమలు(Premalu Movie 11 Days Collections)….అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఇప్పుడు 11 రోజుల్లో ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం…

సినిమా కేరళలో 11 రోజుల్లో 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 19.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రేంజ్ 49 కోట్ల రేంజ్ లో ఉండగా….

12 వ రోజు కలెక్షన్స్ తో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా చిన్న సినిమానే అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా ఇప్పటికీ సినిమా సాలిడ్ హోల్డ్ తో రన్ ని కొనసాగిస్తుంది… ఇక మిగిలిన రన్ లో మరింత జోరు చూపించే అవకాశం ఉండగా త్వరలోనే తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here