Home న్యూస్ 5 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…ఇదేం హోల్డ్ రా బాబు!!

5 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…ఇదేం హోల్డ్ రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ గా జోరుని చూపించిన సినిమా 5వ రోజు మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది ఇప్పుడు…

సినిమా మరీ అంచనాలను మించి పోలేదు కానీ ఉన్నంతలో అనుకున్న రేంజ్ కి తగ్గట్లు కలెక్షన్స్ ని అందుకుంది. 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అనుకోగా సినిమా 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది. దాంతో టోటల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి టిల్లు స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…..

Tillu Square 5 Days Total WW Collections

Tillu Square 5 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 16.08Cr
👉Ceeded: 3.70Cr
👉UA: 3.80Cr
👉East: 1.92Cr
👉West: 1.14Cr
👉Guntur: 1.66Cr
👉Krishna: 1.53Cr
👉Nellore: 93L
AP-TG Total:- 30.76CR (49.00CR~ Gross)
👉KA+ROI: 2.70Cr
👉OS: 10.55Cr
Total WW:- 44.01CR(76.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 16.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here