Home న్యూస్ వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 5 కలెక్షన్స్….కొట్టాడు…నిలిచాడు!!

వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 5 కలెక్షన్స్….కొట్టాడు…నిలిచాడు!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళను సాధించింది. 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను బాగానే వసూల్ చేసి పాస్ అయ్యింది. ఇక సినిమా ఇప్పుడు 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా 5 వ రోజున నాలుగో రోజు తో పోల్చితే…

Valmiki-GaddalaKonda Ganesh 3rd Day Collections....Super Strong Day 3

30% వరకు డ్రాప్స్ తో మొదటి 2 షోలను కంటిన్యు చేయగా ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయం లో కొంచం గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సాధించిన ఈ సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మాస్ సెంటర్స్ లో జోరు కంటిన్యు అవ్వడం తో 5 వ రోజున కూడా….

Valmiki-GaddalaKonda Ganesh 2 Days Total WW Collections!!

ఓవరాల్ గా మంచి వసూళ్ళని అందుకోబోతుంది. ముందుగా చెప్పినట్లే సినిమా ఈ రోజు మినిమం 1.2 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధిస్తే 5 వ రోజును బాగా హోల్డ్ చేసినట్లు అవుతుంది, సినిమా గ్రోత్ బాగుండటం తో ఇప్పుడు ఆ మార్క్ ని అందుకోవడం దాదాపు ఖాయం అనే చెప్పాలి.

Valmiki-GaddalaKonda Ganesh 1st Day Collections....Sensational Day 1

మాస్ సెంటర్స్ లో సినిమా ఆక్యుపెన్సీ బాగుండగా కొన్ని సెంటర్స్ లో స్లో అయింది, అయినా కానీ 5 వ రోజు ఫైనల్ గా 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 5 వ రోజున సినిమా 1.3 కోట్ల నుండి 1.35 కోట్ల వరకు షేర్ ని…

Valmiki-GaddalaKonda Ganesh 4 Days Worldwide Total Collections

అందుకునే చాన్స్ ఉంది. టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు 18.4 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, ఇక సినిమా 5 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Valmiki-GaddalaKonda Ganesh 2nd Day Collections....Rock Solid Day 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here