రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకోవాడానికి దూసుకు పోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి (గద్దల కొండ గణేష్) మొత్తం మీద 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ మరీ అద్బుతం కాదు కానీ జస్ట్ పాస్ అయ్యింది. ఇక సినిమా 5 వ రోజు కూడా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు తొలి రెండు షో లకు డ్రాప్స్ సుమారు 30% వరకు ఉన్నాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ స్లో గా మొదలు అవుతుండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఎంతవరకు గ్రోత్ ని అందుకుంటుంది అన్నది…
ఇప్పుడు ఆసక్తిగా మారగా సినిమా ప్రస్తుతం ఉన్న డ్రాప్స్ ని బట్టి 1 కోటి లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ పెరిగి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్నట్లు జరిగితే… వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా…
5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఈ రోజు టెస్ట్ పాస్ అవ్వాలి అంటే సినిమా 1.2 కోట్ల రేంజ్ ని అందుకోవాల్సి ఉంటుంది, అలా జరిగితే సినిమా బాగానే హోల్డ్ చేసిందని అర్ధం చేసుకోవచ్చు. ఇక రోజు ముగిసే సరికి వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా..
రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో గ్రోత్ మరింత పెరిగితే ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి వాల్మీకి (గద్దల కొండ గణేష్) ఎంతవరకు హోల్డ్ చేసి ఈ మార్క్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.