Home న్యూస్ డే 5 ఆల్ టైం టాప్ 4…వర్కింగ్ డే లో రెబల్ స్టార్ ఊచకోత!

డే 5 ఆల్ టైం టాప్ 4…వర్కింగ్ డే లో రెబల్ స్టార్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) అద్బుతమైన కలెక్షన్స్ తో ప్రతీ రోజు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో…

ఒకటిగా నిలుస్తూ సాలిడ్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా 4వ రోజు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా… 5వ రోజు వర్కింగ్ డే లో మరోసారి అనుకున్న అంచనాలను మించిపోయి ఓవరాల్ గా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఆల్ టైం టాప్ 4 బిగ్గెస్ట్ డే 5 కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

Salaar 4 Days Total WW Collections!

ఒకసారి 5వ రోజు ఆల్ టైం టాప్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
5th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 13.63CR
👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#Salaar- 10.00Cr******
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#WaltairVeerayya- 8.80Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#BheemlaNayak- 7.25Cr
👉#VeeraSimhaReddy- 6.25Cr
👉#F2- 5.74Cr
👉#JanathaGarage- 5.65Cr
👉#VinayaVidheyaRama-5.41Cr
👉#Baahubali-5.27Cr

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ 4 ప్లేస్ ను 5వ రోజు కలెక్షన్స్ పరంగా సొంతం చేసుకోగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతుంది. ఇక సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఇదే విధంగా జోరుని కొనసాగిస్తుందో లేదో చూడాలి ఇక…

Salaar 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here