Home న్యూస్ 20 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

20 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) మూడో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని తట్టుకుని కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటికీ షేర్స్ ని దక్కించుకుంటూ ఉండటం విశేషం, ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా…

లాభాలను పెంచుకుంటూ పరుగును పెంచుకుంటూ ఉండటం విశేషం, సినిమా 19వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల షేర్ ని అందుకోగా 20వ రోజు ఆల్ మోస్ట్ 21 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…

Hi Nanna 13 Days Total WW Collections!!

20 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Hi Nanna Movie 20 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 12.15Cr
👉Ceeded: 2.67Cr
👉UA: 2.53Cr
👉East: 1.36Cr
👉West: 82L
👉Guntur: 1.26Cr
👉Krishna: 1.25Cr
👉Nellore: 62L
AP-TG Total:- 22.66CR(41.05CR~ Gross)
👉KA+ROI: 4.28Cr~
👉OS: 9.07Cr~
Total WW Collections – 36.01CRR(68.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 20 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.51 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Hi Nanna 2 Weeks (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here