Home న్యూస్ 5వ రోజు యశోద బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!!

5వ రోజు యశోద బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!!

0

 వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపిస్తున్నా కానీ సినిమాకి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఉండాల్సింది కానీ సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్ అవ్వగా 5వ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి వలన కొన్ని చోట్ల థియేటర్స్ లో షోలను కాన్సిల్ చేయగా సినీ అభిమానులు పెద్దగా థియేటర్స్ కి అయితే వెళ్ళలేదు అని చెప్పాలి….

Yashoda 4 Days Total Collections

దాంతో 5వ రోజు యశోదకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అంతంత మాత్రమే వచ్చేలా ఉన్నాయి అని చెప్పాలి. 4వ రోజు తో పోల్చితే ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

Yashoda 2 Days Total Collections

30 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here