Home న్యూస్ సినిమాలు లేక అఖండని రిలీజ్ చేస్తే….కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే!

సినిమాలు లేక అఖండని రిలీజ్ చేస్తే….కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాలయ్యకి ఎపిక్ కంబ్యాక్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కి సిద్ధం అవ్వని టైం లో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న బాలయ్యకి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలవగా ఫైనల్ రన్ లో ఏకంగా 75 కోట్ల కు పైగా….

Akhanda 15 Days Total Collections

షేర్ ని అందుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 1 ఇయర్ తర్వాత థియేటర్స్ లో కొత్త సినిమాలు పెద్దగా ఏమి లేక పోవడంతో ఆంధ్రలో కొన్ని చోట్ల రీ రిలీజ్ ను సొంతం చేసుకుంది…

Akhanda 17 Days Total Collections

అసలే జనాలు థియేటర్స్ కి రప్పించే సినిమాలు పెద్దగా ఏమి రాక పోవడంతో పాత సినిమాలతో పాటు కొన్ని రీసెంట్ మూవీస్ ని కూడా రీ రిలీజ్ చేస్తూ ఉండగా అఖండని కూడా ఆల్ మోస్ట్ 15 థియేటర్స్ లో రిలీజ్ చేయగా… సినిమా కి ఉన్నంతలో రెస్పాన్స్ బాగానే సొంతం అయింది అని చెప్పాలి.

Akhanda 4 Weeks(28 Days) Total Collections

ఇప్పుడు ఉన్న థియేటర్స్ లోనే ఆల్ మోస్ట్ 4.5-5 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకున్నట్లు సమచారం. మరీ లాభాలు తెచ్చే రేంజ్ లో కాకున్నా థియేటర్స్ రెంట్స్ కట్టాక కొంచం మిగిలే రేంజ్ లో సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయట. కొత్త సినిమాలు వచ్చే వరకు థియేటర్ ఓనర్స్ కి ఇలా రీసెంట్ హిట్స్ అండ్ ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ లు కొంత థియేటర్స్ ఫీడ్ కి ఉపయోగ పడుతున్నాయి.

Akhanda 3 Weeks(21 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here