Home న్యూస్ రూలర్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఈ రేంజ్ షాక్ బాలయ్య ఊహించి ఉండడు!!

రూలర్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఈ రేంజ్ షాక్ బాలయ్య ఊహించి ఉండడు!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాప చుట్టేసింది, ఎంతలా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తప్పితే మిగిలిన వీకెండ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిన సినిమా తిరిగి వర్కింగ్ డేస్ లో వచ్చిన క్రిస్టమస్ హాలిడేస్ ని అయినా వాడుకుంటుంది అనుకుంటే చిల్లర కలెక్షన్స్ ని సాధించి బాలయ్య కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చే డిసాస్టర్ గా నిలిచిపోయింది.

Balakrishna Ruler 6 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నైట్ షోలలో చూపిన కొద్ది గ్రోత్ తో 5 వ రోజు కన్నా కొంచం బెటర్ కలెక్షన్స్ ని మొత్తం మీద సాధిస్తూ 39 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, కానీ టార్గెట్ పెద్దది అవ్వడం సినిమా ఫేట్ డిసైడ్ అయింది.

Balakrishna Ruler 3rd Day Collections Update!!

సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 14.3L
?Ceeded: 12L
?UA: 1.3L
?East: 2.8L
?West: 2L
?Guntur: 2L
?Krishna: 3.8L
?Nellore: 1L
AP-TG Total:- 39L
ఇదీ 6 వ రోజు హాలిడే అయినా సినిమా కలెక్షన్స్ పరిస్థితి.

Balakrishna Ruler 3 Days(1st Weekend) Total WW Collections

ఇక సినిమా 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.65Cr
?Ceeded: 1.93Cr
?UA: 54L
?East: 46L
?West: 40L
?Guntur: 1.48Cr
?Krishna: 40L
?Nellore: 34L
AP-TG Total:- 7.20CR??
Ka & ROI: 1.09Cr
Os: 0.55Cr
Total: 8.84Cr(15.55Cr Gross)
ఇదీ 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.

Balakrishna Ruler 4 Days Total WW Collections

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24.5 కోట్ల టార్గెట్ కి 6 రోజుల్లో వెనక్కి తెచ్చింది ఇది. ఇక మిగిలిన రన్ లో సినిమా మరో 15.66 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపు అసాధ్యమే అవ్వడం తో బాలయ్య ఖాతాలో 2019 ఇయర్ లో హాట్రిక్ డిసాస్టర్ మూవీస్ నేటితో కన్ఫాం అయినట్లే అని చెప్పాలి.

Balakrishna Ruler 5 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here