Home న్యూస్ ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: 6వ రోజు ఊచకోత…6 డేస్ టోటల్ కలెక్షన్స్!

ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: 6వ రోజు ఊచకోత…6 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు ఊహకందని లెవల్ లో భీభత్సం సృష్టించింది మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీ రోజూ పండగే సినిమా.. అనుకున్న అంచనాలను సైతం మించిపోయిన ఈ సినిమా 6 వ రోజు ఊహకందని కలెక్షన్స్ ని సాధించింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఫ్యామిలీ మూవీ పవర్ చూపింది.

సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని అంచనా వేయగా పూర్తిగా అంచనాలను మించిపోయిన ఈ సినిమా ఏకంగా 2.8 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది.

మొత్తం మీద సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 1.15Cr
?Ceeded: 37L
?UA: 43L
?East: 19L
?West: 14L
?Guntur: 19L
?Krishna: 26L
?Nellore: 7L
AP-TG Total:- 2.80CR??
ఇదీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ భీభత్సం..

ఇక వరల్డ్ వైడ్ గా 6 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 6.56Cr
?Ceeded: 1.90Cr
?UA: 2.21Cr
?East: 1.09Cr
?West: 85L
?Guntur:1.04Cr
?Krishna: 1.14Cr
?Nellore: 50L
AP-TG Total:- 15.29CR??
Ka & ROI: 1.03Cr
OS: 2.11Cr
Total: 18.43Cr(33.80Cr~ Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ఊచకోత. 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 3.10 కోట్ల షేర్ ని అందుకుంది సినిమా.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 18.5 కోట్లు కాగా సినిమా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది, మరో 7 లక్షల షేర్ వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా మరింత జోరుగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here