బాక్స్ ఆఫీస్ దగ్గర డియర్ కామ్రేడ్ పరిస్థితి ఊహాతీతంగా మారిపోయింది, సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని మొదటి రోజు ఎలాగోలా అందుకున్నా వీకెండ్ వీక్ గానే ముగిసింది, ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎడిట్ చేశారు కాబట్టి పుంజుకుంటుంది అనుకున్నా సినిమా ఏమాత్రం పుంజుకోలేక పోయింది సరికదా సినిమా కలెక్షన్స్ 5 మరియు 6 వ రోజుల్లో చాలా ఏరియాల్లో నెగటివ్ షేర్లు కూడా పడటం తో సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఆల్ మోస్ట్ డిసాస్టర్ అని కన్ఫాం అయింది.
సినిమా మొత్తం మీద 6 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
#DearComrade Day 6 Ap-TG: 0.17Cr
?Total 6 Days ApTg Collections: 13.95Cr
?Day 6 WW collections: 0.25Cr~
?Total 6 Days WW collections: 20.23Cr
?Break Even : 35.6cr
Need:- 15.38Cr needed For Break Even
?Total Gross: 34.50Cr~
సినిమాను టోటల్ గా 34.6 కోట్లకు అమ్మగా 35.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 15.38 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది, కానీ సినిమా 5 మరియు 6 వ రోజుల్లో సాధించిన నెగటివ్ షేర్స్ తో టోటల్ రన్ లో ఇప్పుడు 22 కోట్ల షేర్ కన్నా తక్కువ కలెక్షన్స్ తో పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.