Home న్యూస్ అమ్మింది 17.8 కోట్లకి…2 వారాల్లో వచ్చింది ఇది..ఏం కొట్టుడు సామి ఇది!!

అమ్మింది 17.8 కోట్లకి…2 వారాల్లో వచ్చింది ఇది..ఏం కొట్టుడు సామి ఇది!!

0

  రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారలను ఘనంగా పూర్తి చేసుకుంది, మొదటి వారం లో 29.67 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటిన సినిమా 2 వ వారం లో మొత్తం మీద 5.6 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది, సినిమా రెండో వారం కొత్త సినిమా డియర్ కామ్రేడ్ నుండి పోటి ని ఎదురుకున్నా కానీ అన్ని సెంటర్స్ లో కాకున్నా మాస్ సెంటర్స్ లో హోల్డ్ చేసింది…

ఇక వర్కింగ్ డేస్ లో డియర్ కామ్రేడ్ ని దాటేసి సూపర్బ్ రన్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా మొత్తం మీద సాధించిన 2 వారల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
Nizam- 14.23C
Ceeded- 5.57C
Vizag – 4.24C
East- 2.04C
West- 1.61C
Krishna- 1.92C
Guntur- 1.99C
Nellore- 1.10C
Total – 32.70C
Ka – 1.45C
ROI – 48L
OS – 88L
14 Days WW Collections – 35.51Cr

సినిమాను టోటల్ గా 17.8 కోట్లకు అమ్మగా సినిమా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు 16.71 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక టోటల్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 63 కోట్లకు పైగా ఉండగా నిర్మాతల లెక్కల్లో 71.3 కోట్లకు పైగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here