Home న్యూస్ వెంకిమామ 6 డేస్ టోటల్ కలెక్షన్స్! 6వ రోజు ఊచకోత!!

వెంకిమామ 6 డేస్ టోటల్ కలెక్షన్స్! 6వ రోజు ఊచకోత!!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ ని ఘనంగా ముగించగా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయిన విషయం తెలిసిందే, కాగా సినిమా 6 వ రోజు కూడా అలాగే స్లో అవుతుంది అనుకున్నా మంచి గ్రోత్ తో షాక్ ఇచ్చింది.

VenkyMama 5 Days Total Worldwide Collections

సినిమా 6 వ రోజు 50% వరకు డ్రాప్ అవుతుంది అనుకున్నా 6 వ రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల నుండి 80 లక్షల దాకా షేర్ వస్తుంది అనుకున్నా…1 కోటి దాకా షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.22 కోట్ల దాకా షేర్ ని సాధించి దుమ్ము లేపింది.

VenkyMama 3 Days Total Worldwide Collections

మొత్తం మీద 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 38L
?Ceeded: 13L
?UA: 21L
?East: 8.2L
?West: 5L
?Guntur: 6.2L
?Krishna: 5.4L
?Nellore: 3L
AP-TG Total:- 1CR??

VenkyMama 4th Day Collections Update!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 8.62Cr
?Ceeded: 3.69Cr
?UA: 3.09Cr
?East: 1.80Cr
?West: 1.12cr
?Guntur: 1.81Cr
?Krishna: 1.34Cr
?Nellore: 80L
AP-TG Total:- 22.27CR??
Ka & ROI: 2.26Cr
OS: 2.72Cr
Total: 27.25CR(48.2Cr Gross- producer 59Cr)

VenkyMama 4 Days Total Worldwide Collections

ఇదీ మొత్తం మీద సినిమా 6 రోజుల కలెక్షన్స్ స్టేటస్. ఇక సినిమా మరో 6.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఓవరాల్ గా హిట్ అవుతుంది, 7 వ రోజు అలాగే సెకెండ్ వీకెండ్ కలెక్షన్స్ చాలా కీలకం అని చెప్పాలి.

VenkyMama 6 Days Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here