Home న్యూస్ 6 రిలీజ్ అయ్యాయి…ఈ ఒక్క సినిమా కొట్టింది!!

6 రిలీజ్ అయ్యాయి…ఈ ఒక్క సినిమా కొట్టింది!!

0

కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి సమ్మర్ సెన్సేషనల్ మూవీస్ తర్వాత ఫస్టాఫ్ కి గ్రాండ్ గా ఎండ్ ఇచ్చే వాళ్ళం కానీ కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్నీ మూసేసే ఉండగా చాలా వరకు సినిమా లు లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ చేశాక రిలీజ్ చేయాలి అని భావించినా కానీ అక్కడ రిలీజ్ చేయడానికి అవకాశం లేక పోవడం తో కొన్ని డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అయ్యాయి.

కాగా లాక్ డౌన్ తర్వాత మొత్తం మీద 6 నోటబుల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అమృత రామం, నవదీప్ నటించిన రన్ మూవీ, జ్యోతిక నటించిన పొన్మగల్ వందాన్, ఆయుష్ మాన్ ఖురానా అమితాబ్ ల గులాబో సితాబో సినిమా… ఇక రీసెంట్ గా…

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా లు రిలీజ్ అవ్వగా ఇప్పుడు కృష్ణ అండ్ హిస్ లీల సినిమా రీసెంట్ గా వచ్చింది. మొత్తం మీద పెంగ్విన్ సినిమా కి అతీతంగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకోగా టాక్ ని సొంతం చేసుకుని హిట్ అనిపించుకున్న సినిమా మాత్రం లేటెస్ట్ గా వచ్చిన….

కృష్ణ అండ్ హిస్ లీల సినిమా అనే చెప్పాలి. సినిమా కి రిలీజ్ అవ్వడమే పాజిటివ్ టాక్ దక్కగా తెలుగు లో సినిమా కి మంచి ఆదరణ లభిస్తుంది. ఆల్ రెడీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండటం ఇండియా వైడ్ గా విశేషం అనే చెప్పాలి. దానికి తోడూ సెలెబ్రిటీల ప్రశంసలు…

అందుకుంటున్న కృష్ణ అండ్ హిస్ లీల సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన అన్ని సినిమా లలోకి మొదటి హిట్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి. దాంతో సినిమా కి మరింత మంది ఆడియన్స్ ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ లో చూస్తున్నారని సమాచారం. ఇక త్వరలోనే మరిన్ని సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here