Home TRP రేటింగ్ 6 కోట్ల రేటు….8 వ సారి కూడా మెంటల్ మాస్ TRP రేటింగ్!

6 కోట్ల రేటు….8 వ సారి కూడా మెంటల్ మాస్ TRP రేటింగ్!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత సాలిడ్ కంబ్యాక్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని కెరీర్ బెస్ట్ నంబర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా క్రాక్, రిలీజ్ కి ముందు అనేక అవరోధాలను ఎదురుకున్న ఈ సినిమా రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచి దుమ్ము లేపగా లాంగ్ రన్ లో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని…

Krack 19 Days Total Worldwide Collections

సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా అల్టిమేట్ రేటింగ్స్ తో దుమ్ము లేపుతుంది, 6 కోట్ల శాటిలైట్ రైట్స్ రేటు ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఊహకందని హోల్డ్ తో పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేసిన అన్ని సార్లు అదరగొట్టేసింది…

Krack 20 Days Total Worldwide Collections

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్స్ ని గమనిస్తే…
👉1st Time – 11.71 TRP
👉2nd Time – 7.52 TRP
👉3rd Time – 7.92 TRP
👉4th Time – 4.76 TRP
👉5th Time – 2.44 TRP
👉6th Time – 3.80 TRP
👉7th Time – 6.13 TRP
👉8th Time – 5.87 TRP***
ఇదీ సినిమా సెన్సేషనల్ రేటింగ్ ల జోరు… 8 వ సారి కూడా ఈ రేంజ్ రేటింగ్ తో హోల్డ్ చేయడం విశేషం అనే చెప్పాలి.

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here