Home న్యూస్ 2 రోజుల్లో 100M….అల్లకల్లోలం చేసిన అఖిల్!!

2 రోజుల్లో 100M….అల్లకల్లోలం చేసిన అఖిల్!!

0

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా రేసులో నిలిచి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద మంచి లాభాలాను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవగా అఖిల్ కెరీర్ లో మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేసిన సినిమాగా నిలిచింది, ఆల్ మోస్ట్ 6 ఏళ్ళుగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న…

అఖిల్ అక్కినేని కి కెరీర్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీగా నిలిచి సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది, నెట్ ఫ్లిక్స్ లో అలాగే ఆహా వీడియో లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్…

ఈ మధ్యనే సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ను దక్కించుకుని అల్లకల్లోలం చేసే రికార్డ్ లను కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఆహా వీడియో లో మరే సినిమా కూడా సాధించనన్ని వ్యూస్ ని మొదటి 2 రోజుల్లో సొంతం చేసుకుందట ఈ సినిమా….

ఆహా వీడియో వాళ్ళ లెక్కల్లో 2 రోజుల్లో ఆల్ మోస్ట్ 100 మిలియన్ మినట్స్ వాట్చ్ టైం ని ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది నిజంగానే ఎక్స్ లెంట్ రికార్డ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో వ్యూవర్ షిప్ ను థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ లో సొంతం చేసుకోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి.

సినిమా కోసం భారీగానే ఖర్చు చేసిన ఆహా వీడియో వాళ్ళకి ఈ సినిమా అతి తక్కువ టైం లోనే ప్రాఫిట్స్ ని కూడా ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు.. జస్ట్ 2 డేస్ లో 100 మిలియన్ మినట్స్ వాట్చ్ టైం అంటే సినిమాను ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎగబడి డిజిటల్ లో ఎగబడి చూశారో అర్ధం చేసుకోవచ్చు, ఇక లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here