Home న్యూస్ అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న యానిమల్…6 డేస్ టోటల్ కలెక్షన్స్!

అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న యానిమల్…6 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న యానిమల్ మూవీ(Animal Movie) వర్కింగ్ డేస్ లో కూడా సెన్సేషనల్ హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం, తెలుగు లో 50 కోట్ల మార్క్ గ్రాస్ ను దాటేసిన సినిమా 6వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి…

3.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా టోటల్ గా 6 రోజుల తెలుగు రాష్ట్రాల గ్రాస్ లెక్క 53.05 కోట్ల దాకా ఉండగా షేర్ లెక్క 27 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సినిమా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 12 కోట్ల ప్రాఫిట్ తో ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

Animal 6 Days Total WW Collections!

ఇక సినిమా హిందీ లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal Hindi Day Wise Net Collections
👉Day 1 – 54.75CR Net(Friday)
👉Day 2 – 58.37CR Net(Saturday)
👉Day 3 – 63.43CR Net(Sunday)
👉Day 4 – 40.06CR Net(Monday)
👉Day 5 – 34.02CR Net(Tuesday)
👉Day 6 – 27.80CR Net(Wednesday)
Total India Net Collections(Hindi) – 278.43CR NET Collections

ఇక సినిమా 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 6 Days Total WW Collections
👉Telugu States- 53.05Cr~
👉Tamilnadu – 6.20Cr
👉Karnataka- 22.70Cr
👉Kerala – 1.90Cr
👉ROI – 289.65Cr~
👉Overseas – 153.60CR~***
Total WW Collections – 527.10CR GROSS

ఓవరాల్ గా 6వ రోజు 47 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 527 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకుని దుమ్ము లేపగా లాంగ్ రన్ లో ఇదే జోరుని కొనసాగించే అవకాశం ఉంది. ఇక మొదటి వారాన్ని సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…

Animal 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here