బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రమ్ లేటెస్ట్ మూవీ కోబ్రా ఇప్పుడు వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 6వ రోజు వర్కింగ్ డే లో భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. డిసాస్టర్ టాక్ ఎఫెక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత స్లో అవ్వగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా భారీగా స్లో డౌన్ అయింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
సినిమా తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.14Cr
👉Ceeded: 43L
👉UA: 65L
👉East: 36L
👉West: 36L
👉Guntur: 32L
👉Krishna: 36L
👉Nellore: 19L
AP-TG Total:- 3.81CR(6.50Cr~ Gross)
5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 1.19 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది.
ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 30.05Cr
👉Telugu States- 6.50Cr
👉Karnataka- 3.95Cr
👉Kerala – 2.75Cr
👉ROI – 1.35Cr
👉Overseas – 5.45CR~
Total WW collection – 50.05CR(26.40CR~ Share)
సినిమా డిసాస్టర్ టాక్ తో 50 కోట్ల గ్రాస్ ను అందుకున్నా కానీ… 61 కోట్ల షేర్ టార్గెట్ కి చాలా దూరంలో ఉంది సినిమా…