Home న్యూస్ చేతులు ఎత్తేసిన రంగరంగ వైభవంగా…..4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

చేతులు ఎత్తేసిన రంగరంగ వైభవంగా…..4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా మొదటి వీకెండ్ ని అతి కష్టం మీద కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా నాలుగో రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగి పోబోతుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 70 లక్షల గ్రాస్ ను అందుకుంది. ఇక సినిమా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 92L
👉Ceeded: 25L
👉UA: 33L
👉East: 23L
👉West: 16L
👉Guntur: 28L
👉Krishna: 21L
👉Nellore: 13L
AP-TG Total:- 2.51CR(4.30CR~ Gross)
Ka+ROI: 18L
OS – 46L
Total WW: 3.15CR(5.70CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రీజనబుల్ టార్గెట్ తోనే బరిలోకి దిగినా కానీ మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.85 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here