Home న్యూస్ 6 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

6 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ లో మిగిలిన సినిమాల మాదిరిగానే స్లో డౌన్ అయింది ఇప్పుడు…. సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తగ్గాయి….

మొత్తం మీద 5వ రోజున 41 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 6వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

OoruPeru BhairavaKona 6 Days WW Collections
👉Nizam: 2.90CR~
👉Ceeded: 67L~
👉Total AP: 3.01CR~
Total AP-TG Collections:- 6.58CR~(12.30CR~ Gross)
👉KA+ROI+OS: 2.04CR
Total WW Collections- 8.62CR(16.80CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.38 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇప్పటి వరకు ఉన్నంతలో బాగానే జోరు చూపించింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here