Home TRP రేటింగ్ మంగళవారం 1st టైం TRP రేటింగ్….చిన్న సినిమా….TRP కుమ్మింది!

మంగళవారం 1st టైం TRP రేటింగ్….చిన్న సినిమా….TRP కుమ్మింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ నవంబర్ లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా అన్ సీజన్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయినా కూడా ఉన్నంతలో సెమీ హిట్ గా నిలిచిన ఆ సినిమానే మంగళవారం(Mangagalavaaram Movie TRP Rating)….సినిమా తర్వాత…

డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అనుకున్న దాని కన్నా డిజిటల్ లో సినిమా సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా డిజిటల్ లో దుమ్ము లేపిన తర్వాత రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. స్టార్ మా ఛానెల్ వాళ్ళు ఈ సినిమా…

శాటిలైట్ రైట్స్ హక్కులను తీసుకుని బాగానే ప్రమోట్ చేసి టెలికాస్ట్ చేయగా సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టెలికాస్ట్ లో మంచి రేటింగ్ తోనే కుమ్మేసింది. సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు టెలివిజన్ లో 7.21 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

రీసెంట్ టైంలో కొన్ని స్టార్స్ నటించిన సినిమాలకు కూడా ఇలాంటి రేటింగ్స్ రావడం లేదు. అలాంటి టైంలో ఈ మంగళవారం సినిమాకి ఇలాంటి రేటింగ్ టెలివిజన్ లో సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ అయినా కూడా డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here