Home న్యూస్ 13 డేస్ రవితేజ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

13 డేస్ రవితేజ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రెండు వారాలను కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో సినిమా భారీగా స్లో డౌన్ అయిందని చెప్పాలి ఇప్పుడు. అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండటంతో బ్రేక్ ఈవెన్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి….

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 13వ రోజు వర్కింగ్ డేలో మొత్తం మీద 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 9 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 13 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Raviteja Eagle 1st Day Total WW Collections!

Eagle Movie 13 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.79Cr
👉Ceeded: 2.00Cr
👉UA: 1.90Cr
👉East: 1.21Cr
👉West: 74L
👉Guntur: 1.18Cr
👉Krishna: 81L
👉Nellore: 58L
AP-TG Total:- 13.21CR(23.90CR~ Gross)
👉KA+ROI: 1.50Cr
👉OS: 1.54Cr~
Total WW Collections –16.25CR(30.45CR~ Gross)
(74%~ Recovery)

సినిమా మొత్తం మీద 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 13 డేస్ పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 5.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీక్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఇక సినిమా బిగిలిన టార్గెట్ ను అందుకునే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here