Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ 6 DAYS టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

ఆపరేషన్ వాలెంటైన్ 6 DAYS టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా  వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది…

వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిన సినిమా ఇక మొదటి వారానికే పరుగును కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు 12 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా 6వ రోజున 7 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

దాంతో ఓవరాల్ గా 6 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Operation Valentine Movie 6 Days Total WW Collections
👉Nizam: 0.99CR~
👉Ceeded – 0.25CR~
👉Total AP: 1.23CR~
Total AP-TG Collections:- 2.47RCR~(4.75CR~ Gross)
👉KA+ROI+OS: 0.78CR~
Total WW Collections- 3.25CR(6.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో అవ్వగా 10 కోట్ల వాల్యూ బిజినెస్ కి చాలా దూరంలోనే ఆగిపోబోతుంది ఇప్పుడు. ఇక అద్బుతాలు జరిగే అవకాశం కూడా లేక పోవడంతో థియేట్రికల్ రన్ లో సినిమా నిరాశ కలిగించే రిజల్ట్ తోనే పరుగును కంప్లీట్ చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here