Home న్యూస్ 6 డేస్ SPY టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ!!

6 డేస్ SPY టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మౌత్ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో కలెక్షన్స్ పరంగా రోజు రోజుకి కలెక్షన్స్ స్లో డౌన్ అయ్యాయి.

వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజు 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 6వ రోజు మరోసారి 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…దాంతో సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండగా… సినిమా మొత్తం మీద….

SPY Movie 5 Days WW Collections!

6 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.25Cr
👉Ceeded: 1.02Cr
👉UA: 86L
👉East: 54L
👉West: 36L
👉Guntur: 66L
👉Krishna: 46L
👉Nellore: 28L
AP-TG Total:- 7.43CR(12.25Cr~ Gross)
👉KA+ROI – 1.23Cr~
👉OS – 1.78Cr
Total World Wide:- 10.44CR(17.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మారిన బిజినెస్ తర్వాత కూడా 16.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి ఇంకా 6.06 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

SPY Movie 4 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here