Home న్యూస్ 6 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…..6 రోజుల్లో ఫస్ట్ టైం సామి ఇది!

6 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్…..6 రోజుల్లో ఫస్ట్ టైం సామి ఇది!

0

రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోవడమే కాదు సాలిడ్ గా లాభాలను సైతం సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…

సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ప్రతీ రోజు అంచనాలను అందుకోవడమో లేక అంచనాలను మించిపోవడమో చేస్తూ 5 రోజుల పాటు దుమ్ము లేపగా మొత్తం మీద 6వ రోజు మాత్రం మొట్ట మొదటి సారిగా కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకుంది ఇప్పుడు…. 2.1-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా…

సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా మొత్తం మీద 6వ రోజున సినిమా 1.90 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది… దాంతో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Tillu Square 6 Days Total WW Collections

Tillu Square 6 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 17.09Cr
👉Ceeded: 3.94Cr
👉UA: 4.05Cr
👉East: 2.03Cr
👉West: 1.21Cr
👉Guntur: 1.75Cr
👉Krishna: 1.61Cr
👉Nellore: 98L
AP-TG Total:- 32.66CR (53.40CR~ Gross)
👉KA+ROI: 2.85Cr
👉OS: 11.10Cr
Total WW:- 46.61CR(81.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మీద ఏకంగా 18.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక 6 రోజుల్లో ఫస్ట్ టైం కొంచం డ్రాప్స్ ఎక్కువ అయినా కూడా ఆల్ రెడీ సెన్సేషనల్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది సినిమా…

Tillu Square 5 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here