Home న్యూస్ 8CR కి అమ్మితే నైజాం గడ్డ మీద టిల్లు స్క్వేర్ ఊరమాస్ ఊచకోత!!

8CR కి అమ్మితే నైజాం గడ్డ మీద టిల్లు స్క్వేర్ ఊరమాస్ ఊచకోత!!

0

స్టార్ బాయ్ సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే నైజాం ఏరియాలో సినిమా హోల్డ్ మరో ఎత్తు అని చెప్పాలి…

రిలీజ్ అయిన రోజు నుండే ఇక్కడ కలెక్షన్స్ పరంగా సూపర్ సాలిడ్ గా డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతున్న టిల్లు స్క్వేర్ మూవీ కంటిన్యూగా 6 రోజుల పాటు నైజాంలో కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని మాస్ రాంపేజ్ ను చూపించడం విశేషం అని చెప్పాలి. ఒకసారి సినిమా నైజాం డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Tillu Square 6 Days Total WW Collections

Tillu Square Day Wise NIZAM Collections
👉Day 1: 4.35CR
👉Day 2: 3.97CR
👉Day 3: 4.03CR
👉Day 4: 2.15CR
👉Day 5: 1.58CR
👉Day 6: 1.01CR
AP-TG Total:- 17.09CR (24.75CR~ Gross)

మొత్తం మీద సినిమా 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను నైజాం ఏరియాలో సొంతం చేసుకుంది. కాగా 6 రోజులు పూర్తి అయిన తర్వాత నైజాంలో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా 9 కోట్లకు పైగా లాభాన్ని ఇప్పటి వరకు సొంతం చేసుకుని సినిమా 10 కోట్ల ప్రాఫిట్ వైపు దూసుకు పోతుంది. 

రెండో వారంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star Movie) నుండి పోటిని కనుక టిల్లు స్క్వేర్ తట్టుకుని నిలబడితే 20 కోట్లకు పైగా షేర్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… లాభాలను కూడా ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here