Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ సాధించిన టాప్ 10 మూవీస్!

లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ సాధించిన టాప్ 10 మూవీస్!

1822
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా వరుస పెట్టి సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి, అందులో కొన్ని ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినవి ఉన్నవి, ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, వాటితో పాటు రిపీట్ లో టెలికాస్ట్ అవుతూ దుమ్ము లేపుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ లిస్టును గమనిస్తే… టోటల్ గా 11 సినిమాలు లిస్టులో నిలవగా అందులో టాప్ 11 ప్లేస్ లో… నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా 1.76 రేటింగ్ తో నిలిచింది…

10 వ ప్లేస్ లో టిక్ టిక్ టిక్ అనే డబ్బింగ్ మూవీ 1.97 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 10 లో నిలవగా 9 వ ప్లేస్ లో శర్వానంద్ రణరంగం సినిమా 2.1 రేటింగ్ ను సాధించింది. ఇక 8 వ ప్లేస్ లో రవితేజ నెల టికెట్ సినిమా 2.58 రేటింగ్ ను సాధించింది.

Guntur Area All Time Top 10 Share Movies

ఇక 7 వ ప్లేస్ కి వస్తే చిరంజీవి ఓల్డ్ మూవీ ఠాగూర్ సినిమా 3.02 రేటింగ్ ను అందుకుని దుమ్ము లేపింది… ఇక 6 వ ప్లేస్ లో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే సినిమా 3.31 రేటింగ్ ను సాధించి పర్వాలేదు అనిపించుకుంది. ఇక 5 వ ప్లేస్ లో రవితేజ నటించిన…

Nellore Area All Time Top 10 Share Movies

రాజా ది గ్రేట్ సినిమా 3.46 రేటింగ్ ను సాధించి టాప్ 5 లో ఎంటర్ అవ్వగా టాప్ 4 ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా 3.52 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి బాగా హోల్డ్ చేసింది. ఇక టాప్ 3 ప్లేస్ లో మళ్ళీ రవితేజ నటించిన క్రాక్ సినిమా 3.8 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇక టాప్ 2 ప్లేస్ లో నితిన్ నటించిన భీష్మ సినిమా 4.88 రేటింగ్ ను సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. ఇక టాప్ ప్లేస్ లో జాతిరత్నాలు సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 10.2 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ ప్లేస్ తో దుమ్ము లేపింది. ఇక ఈ వారం ఓవరాల్ గా లిస్టులో ఏ సినిమాలు టాప్ 10 లో నిలుస్తాయో చూడాలి.

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here