Home న్యూస్ గామి 1st వీక్(7-డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

గామి 1st వీక్(7-డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రివ్యూలనే సొంతం చేసుకున్నా కూడా మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…

మొదటి వారాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 7వ రోజుకి వచ్చే సరికి మొత్తం మీద…..22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…

Gaami Movie 4 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Gaami Movie 1st Week (7 Days) Total WW Collections Report
👉Nizam: 3.75Cr
👉Ceeded: 98L
👉UA: 72L
👉East: 61L
👉West: 34L
👉Guntur: 39L
👉Krishna: 37L
👉Nellore: 26L
AP-TG Total:- 7.42CR(13.10CR~ Gross)
👉KA+ROI: 0.83Cr
👉OS: 2.26Cr
Total WW:- 10.51CR(20.05CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 11 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసింది… మరో 50 లక్షల లోపు షేర్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇవాలో రేపో సినిమా ఓవరాల్ గా క్లీన్ హిట్ మూవీ గా నిలవబోతుంది అని చెప్పాలి ఇప్పుడు… ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here