Home న్యూస్ భీమా 1st వీక్(7-డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

భీమా 1st వీక్(7-డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) లేటెస్ట్ మాస్ మూవీ భీమా(Bhimaa Movie) మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా కి వర్కింగ్ డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ ని చూపించి సెకెండ్ వీకెండ్ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరు చూపించబోతుంది ఇప్పుడు….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 7వ రోజుకి వచ్చే సరికి సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bhima 1st Day Collections Update!

Bhimaa 1st Week(7 Days) Box Office Collections Report
👉Nizam: 2.40CR~
👉Ceeded – 1.00CR~
👉Total AP: 2.66CR~
Total AP-TG Collections:- 6.06CR~(10.35CR~ Gross)
👉KA+ROI+OS: 0.62CR~
Total WW Collections- 6.68CR(11.95CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సగానికి పైగా రికవరీని సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇంకా 5.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వీక్ లో ఇలానే జోరు చూపిస్తే సినిమా యావరేజ్ రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here