Home న్యూస్ మసూద: 1.5 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది!!

మసూద: 1.5 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా మసూద మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది. సినిమా 7వ రోజు మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి ఓవరాల్ గా లాభాలను ఇప్పుడు పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా… నైజాంలో బాగా హోల్డ్ చేసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. మొత్తం మీద మసూద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Masooda 4 Days Total Collections!!

7వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 32 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 35 లక్షల దాగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని దక్కించుకుంది.

Masooda 1st Week (7 Days) Total Collections!!

ఇక మసూద సినిమా టోటల్ గా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 2.50Cr
👉Ceeded – 53L
👉Andhra – 1.97Cr
Total AP TG:- 5.00CR~Gross(2.65~ Share )
👉WW -5.35cr~ Gross(2.83~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 7 రోజుల టోటల్ కలెక్షన్ లెక్క..

Masooda 5 Days Total Collections!!

మొత్తం మీద 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఈ సినిమా 1.33 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది, ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

Masooda 6 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here