Home న్యూస్ 7వ రోజు కార్తికేయ2 స్టేటస్ ఎలా ఉంది..ఈ రోజు కూడా కుమ్ముడే!!

7వ రోజు కార్తికేయ2 స్టేటస్ ఎలా ఉంది..ఈ రోజు కూడా కుమ్ముడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు సాలిడ్ కలెక్షన్స్ తో ముగించడానికి సిద్ధం అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలోనే కుమ్మడం కాదు ఇప్పుడు సినిమా హిందీలో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తూ ఈ రోజు సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది, స్క్రీన్స్ ని కూడా సాలిడ్ గా పెంచడంతో…

Karthikeya2 2 Days Total Collections!!

ఈ రోజు హిందీలో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30% లోపు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ ని చూపిస్తుంది.

Karthikeya2 3 Days Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7వ రోజు మరోసారి కోటికి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అవ్వగా ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో ఈ రోజు అవలీలగా 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో…

Karthikeya2 6 Days Total Collections!!

నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 3 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Karthikeya2 4 Days Total Collections!!

దాంతో మొదటి వారాన్ని ఇప్పుడు సినిమా మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది, సెకెండ్ వీకెండ్ లో పెద్దగా పోటి ఇచ్చే కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో ఆడియన్స్ కి ఈ సినిమానే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Karthikeya2 5 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here