బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ ని సొంతం చేసుకున్న తర్వాత లాభాలను పెంచుకుంటూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు మాత్రం కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు 7వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా ఉన్నంతలో మరోసారి…
డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ బాక్స్ అఫీస్ దగ్గర జోరుని కొనసాగిస్తూ ఉండగా సినిమా అటూ ఇటూగా 6వ రోజుతో పోల్చితే 7వ రోజున 25% రేంజ్ లో డ్రాప్స్ ను చూపెడుతూ ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవర్సీస్ లో సినిమా మంచి హోల్డ్ ని అలాగే కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుండగా రెండో వీక్ లో ఫ్యామిలీ స్టార్ నుండి పోటిని ఎదురుకోబోతున్న ఈ సినిమా పోటిలో హోల్డ్ ని కొనసాగిస్తే లాభాలను ఇంకా సాలిడ్ గా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా మొదటి వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.