Home న్యూస్ 7వ రోజు మళ్ళీ రికార్డ్….హనుమాన్ ఊరమాస్ ఊచకోత!

7వ రోజు మళ్ళీ రికార్డ్….హనుమాన్ ఊరమాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న హనుమాన్(HanuMan Movie) 7వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గుంటూరు కారం(Guntur Kaaram) మూవీని ఫుల్లుగా డామినేట్ చేసి రచ్చ చేసింది. గుంటూరు కారం 7వ రోజు 2.83 కోట్ల షేర్ ని అందుకోగా హనుమాన్ మూవీ ఏకంగా 4.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంక్రాంతి సినిమాలను అన్నింటినీ డామినేట్ చేసింది.

ఇక హనుమాన్ మూవీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మీడియం రేంజ్ మూవీస్ అన్నింటి డే 7 కలెక్షన్స్ ని బీట్ చేసి సంచలనం సృష్టించింది. ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా 7వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…

HanuMan Movie 6 Days Total WW Collections!

Day 7 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 4.55Cr*****
👉#Aaa- 2.73Cr
👉#GeethaGovindam : 2.11C
👉#Majili : 2.04C
👉#Karthikeya2- 2.03Cr
👉#BabyTheMovie- 2.00Cr
👉#PratirojuPandaage: 1.79Cr
👉#JathiRatnalu- 1.78Cr
👉#Virupaksha – 1.50Cr
👉#iSmartShankar : 1.46Cr
👉#Fidaa- 1.44Cr
👉#Uppena – 1.44Cr
👉#Dasara – 1.25Cr

దాంతో పాటు 7వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
AP-TG 7th Day Highest Share Movies
👉#AlaVaikunthapurramuloo- 8.43Cr
👉#Baahubali2-8.30Cr
👉#Syeraa- 7.90Cr
👉#SarileruNeekevvaru– 7.64Cr
👉#RRR- 7.48CR
👉#KhaidiNo150: 5.28Cr
👉#WaltairVeerayya: 4.85CR
👉#HanuMan- 4.55Cr*****
👉#Rangasthalam- 4.41Cr
👉#F2: 4.32Cr
👉#Baahubali -4.13Cr
👉#BhagavanthKesari – 3.56CR
👉#VinayaVidheyaRama- 3.42Cr
👉#VeeraSimhaReddy – 3.16CR
👉#AravindhaSametha- 2.86Cr
👉#GunturKaaram- 2.83Cr*****
ఓవరాల్ గా హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది. ఇక మిగిలిన రన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

HanuMan Movie 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here