Home న్యూస్ 6 డేస్ సైంధవ్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

6 డేస్ సైంధవ్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. సినిమా పండగ సెలవుల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర…

భారీగా స్లో డౌన్ అయింది ఇప్పుడు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5వ రోజు 84 రేంజ్ లో షేర్ ని అందుకోగా 6వ రోజు మొత్తం మీద 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 48 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద…

Saindhav Movie 2 Days Total WW Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Saindhav 6 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.48Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 1.45Cr
👉East: 81L
👉West: 46L
👉Guntur: 70L
👉Krishna: 71L
👉Nellore: 32L
AP-TG Total:- 8.01CR(14.20CR~ Gross)
👉KA+ROI: 0.44Cr
👉OS: 0.90Cr****
Total WW:- 9.35CR(17.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో ఏమైనా జోరు చూపిస్తే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Saindhav Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here