Home న్యూస్ అక్షరాలా 600 కోట్లు….8 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్!

అక్షరాలా 600 కోట్లు….8 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా అద్బుతమైన కలెక్షన్స్ తో మరోసారి 8వ రోజున హోల్డ్ చేసి కుమ్మేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో కొంచం స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో…

1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 8 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal Day wise AP TG Collections
👉Day 1 – 15.40CR Gross
👉Day 2 – 12.45CR Gross
👉Day 3 – 12.20CR Gross
👉Day 4 – 4.80CR Gross
👉Day 5 – 4.25CR Gross
👉Day 6 – 3.95CR Gross
👉Day 7 – 2.80CR Gross
👉Day 8 – 1.45CR Gross
Total Collections – 57.30CR GROSS(29.10CR~ Share)

Animal 8 Days Total WW Collections!

సినిమా తెలుగు లో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 14 కోట్లకు పైగా ప్రాఫిట్ ను అందుకుంది. ఇక హిందీలో సినిమా 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Animal Hindi Day Wise Net Collections
👉Day 1 – 54.75CR Net(Friday)
👉Day 2 – 58.37CR Net(Saturday)
👉Day 3 – 63.43CR Net(Sunday)
👉Day 4 – 40.06CR Net(Monday)
👉Day 5 – 34.02CR Net(Tuesday)
👉Day 6 – 27.80CR Net(Wednesday)
👉Day 7 – 22.35CR Net(Thursday)
1st Week Total(Hindi) – 300.78CR NET Collections
👉Day 8 – 21.56CR Net(Friday)
Total India Net Collections(Hindi) – 322.34CR NET Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 8 రోజుల్లో 322 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా ఇక టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 8 Days Total WW Collections
👉Telugu States- 57.30Cr~
👉Tamilnadu – 7.05Cr
👉Karnataka- 25.05Cr
👉Kerala – 2.10Cr
👉ROI – 337.30Cr~
👉Overseas – 170.85CR~***
Total WW Collections – 599.65CR GROSS

ఆల్ మోస్ట్ 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన సినిమా రెండో వీకెండ్ లో మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల మార్క్ వైపు వెళుతుందో లేదో ఈ వీకెండ్ తో తేలబోతుంది అని చెప్పాలి.

Animal 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here