Home న్యూస్ 8 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

8 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మొదటి వారాన్ని ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ రెండో వారంలో అడుగు పెట్టగా ఉన్నంతలో కొత్త చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా థియేటర్స్ తగ్గాయి…

ఉన్నంతలో ఉన్న థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా సినిమా హోల్డ్ చేసినా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా మొత్తం మీద ఊరు పేరు భైరవ కోన సినిమా 7వ రోజున 15 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 8వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…..

10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….

OoruPeru BhairavaKona 8 Days WW Collections
👉Nizam: 3.00CR~
👉Ceeded: 70L~
👉Total AP: 3.13CR~
Total AP-TG Collections:- 6.83CR~(12.85CR~ Gross)
👉KA+ROI+OS: 2.12CR
Total WW Collections- 8.95CR(17.55CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 81% వరకు రికవరీని అయితే సొంతం చేసుకుంది, దాంతో ప్రస్తుతానికి అయితే యావరేజ్ గా నిలిచిన సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here