Home న్యూస్ 8 డేస్ గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

8 డేస్ గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మొదటి వారాన్ని ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రెండో వీక్ లో అడుగు పెట్టగా సినిమా బ్రేక్ ఈవెన్ వైపు ఆల్ మోస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పాలి ఇప్పుడు…. మొత్తం మీద రెండో వారంలో సినిమా…

కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవచ్చు.. ఇక సినిమా 7వ రోజున 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజుకి వచ్చే సరికి మొత్తం మీద…..18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…

Gaami Movie 4 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Gaami Movie 8 Days Total WW Collections Report
👉Nizam: 3.82Cr
👉Ceeded: 1.00Cr
👉UA: 75L
👉East: 63L
👉West: 35L
👉Guntur: 40L
👉Krishna: 38L
👉Nellore: 27L
AP-TG Total:- 7.60CR(13.50CR~ Gross)
👉KA+ROI: 0.85Cr
👉OS: 2.30Cr
Total WW:- 10.75CR(20.55CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వగా రెండో వీకెండ్ కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది…. లాభాల పరంగా ఎంతవరకు లాంగ్ రన్ లో సినిమా జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here