Home గాసిప్స్ 100 రెట్లు అధికం…..కాచుకోండి ఇక!!

100 రెట్లు అధికం…..కాచుకోండి ఇక!!

0

లాస్ట్ ఇయర్ ఎండ్ టైంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రేంజ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. భారీ పోటిలో దుమ్ము లేపిన ఈ సినిమా ఓవరాల్ గా భారీ బిజినెస్ ను అందుకోవడంలో జస్ట్ లో….

టార్గెట్ ను మిస్ చేసుకున్నా కూడా సినిమా పార్ట్ 2 కి పెర్ఫెక్ట్ గా అన్ని చోట్లా బజ్ ను అయితే క్రియేట్ చేసింది అని చెప్పాలి. సలార్ పార్ట్2(Salaar Part 2 ) ఎప్పుడు వచ్చినా కూడా విపరీతమైన అంచనాల నడుమ రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా…

సినిమా గురించి ఆల్ రెడీ బజ్ ఉండగా ఇప్పుడు మొదటి పార్ట్ లో నటించిన బాబీ సింహ పార్ట్ 2 మీద అంచనాలను అమాంతం పెరిగి పోయే కామెంట్స్ చేశాడు….మీడియాతో మాట్లాడుతూ మీరు సలార్1 లో చూసింది కేవలం 10% మాత్రమే అని సలార్2 లో చూడబోయే మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అండ్ గూస్ బంప్ సీన్స్ అన్నీ….

Salaar 1st Week (7 Days) Total WW Collections!

100 రెట్లు అధికంగా ఉంటాయని కన్ఫాం చేశాడు…. కాగా పార్ట్ 2 షూటింగ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ ఎండ్ నుండి మొదలు అయ్యే అవకాశం ఉందని అంటూ ఉండగా పార్ట్ 1 కి మించి పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోయడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేశాడు….ఈ రేంజ్ లో అంచనాలు పెంచడం అంటే…

సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఇదే రేంజ్ లో రచ్చ లేపితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్క 1000 కోట్ల నుండి మొదలు అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. సలార్ పార్ట్ 1 ముందు అనుకున్నట్లే సెప్టెంబర్ ఎండ్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే చాలా బెటర్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేదని చెప్పొచ్చు, ఇక పార్ట్2 ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

Salaar 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here