Home న్యూస్ 12.70CR ఔట్…..8 డేస్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

12.70CR ఔట్…..8 డేస్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం అయితే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది….

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర భీమా మూవీ 7వ రోజు తెలుగు రాష్ట్రలలో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా  8వ రోజుకి వచ్చే సరికి సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు….

Bhima 4 Days Box Office Collections Update!

8 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bhimaa 8 Days Total WW Collections Report
👉Nizam –  2.53CR~
👉Ceeded – 1.05CR~
👉Total AP: 2.83CR~
Total AP-TG Collections:- 6.41CR~(10.95CR~ Gross)
👉KA+ROI+OS: 0.65CR~
Total WW Collections- 7.06CR(12.70CR~ Gross)
59%~ Recovery

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు 59% వరకు రికవరీని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.94 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here