Home న్యూస్ 13 లక్షలు వస్తే చాలు…ఇక రచ్చ రచ్చ ఖాయం!!

13 లక్షలు వస్తే చాలు…ఇక రచ్చ రచ్చ ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 టైం లో కెరీర్ పీక్ టైం ని ఎంజాయ్ చేసిన శర్వానంద్ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో ఎంటర్ టైన్ అయితే చేయలేదు. ఒక్క సినిమా కూడా హిట్ గీతని దాటలేదు. ఎట్టకేలకు ఇప్పుడు భారీ గ్యాప్ తర్వాత శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి టాక్ ని…

Oke Oka Jeevitham 4 Days Collections!

సొంతం చేసుకున్నా కలెక్షన్స్ వేటలో బ్రేక్ ఈవెన్ కి కష్టపడాల్సి వస్తూ ఉండగా రెండో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా కొంచం స్లో అయింది కానీ…

Oke Oka Jeevitham 8 Days Total WW Collections!

మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ మాత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరంలో ఆగేలా చేసింది అని చెప్పాలి. ఆ ఒక్క అడుగు సినిమా 9వ రోజు వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవబోతుంది. 8 వ రోజు సినిమా 15 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల షేర్ ని…

Oke Oka Jeevitham 6 Days Collections!

వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 2.54Cr
👉Ceeded: 40L
👉UA: 57L
👉East: 38L
👉West: 26L
👉Guntur: 37L
👉Krishna: 33L
👉Nellore: 21L
AP-TG Total:- 5.06CR(8.45Cr~ Gross)
👉Ka+ROI- 42L
👉Tamil – 0.94Cr
👉OS – 1.45Cr
Total World Wide – 7.87CR(18.10CR~ Gross)

Oke Oka Jeevitham 5 Days Collections!

మొత్తం మీద సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజుల తర్వాత ఇంకా 13 లక్షలు అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, ఈ మొత్తాన్ని సినిమా ఈ రోజు అందుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం సినిమా మరికొంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

Oke Oka Jeevitham 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here