Home న్యూస్ ఓం భీమ్ బుష్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇంకా హిట్ కి ఎంత కావాలంటే!

ఓం భీమ్ బుష్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇంకా హిట్ కి ఎంత కావాలంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie) సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు బిజినెస్ ను రికవరీ ని సొంతం చేసుకున్నా కూడా….

ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు టిల్లు స్క్వేర్(Tillu Sqaure Movie) తో పోటి వలన భారీగా స్లో అయినా కూడా సినిమా మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

Om Bheem Bush 8 Days WW Collections!!

వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Om Bheem Bush 8 Days Total WW Collections 
👉Nizam: 3.37CR~
👉Total AP: 3.26CR~
Total AP-TG Collections:- 6.63CR(12.10CR~ Gross)
👉KA+ROI+OS -2.10CR
Total WW Collections – 8.73CR(16.60CR~ Gross)
(87%~ Recovery)

మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Om Bheem Bush 6 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here