Home న్యూస్ టైర్2 హీరోల లిస్టులోకి సిద్ధూ….టాప్ 4 ప్లేస్ తో అల్లకల్లోలం చేశాడుగా!!

టైర్2 హీరోల లిస్టులోకి సిద్ధూ….టాప్ 4 ప్లేస్ తో అల్లకల్లోలం చేశాడుగా!!

0

కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టినా కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూసిన హీరోలలో  సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) ఒకరు….కోవిడ్ టైంలో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాతో పర్వాలేదు అనిపించిన తర్వాత ఆడియన్స్ ముందుకు డిజే టిల్లు(DJ Tillu Movie) తో కెరీర్ టర్నింగ్ పాయింట్ ను సొంతం చేసుకున్న సిద్ధూ…

ఆ సినిమా తర్వాత కొత్త సినిమాలు చాలానే కమిట్ అయినా కూడా ఆడియన్స్ ముందుకు డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో సంచలనం సృష్టించిన సిద్హూ జొన్నలగడ్డ ఈ సినిమా ఆల్ మోస్ట్ ఇక టైర్ 2 హీరోల లిస్టులోకి ఎంటర్ అయ్యాడు అనే చెప్పొచ్చు….

మీడియం రేంజ్ హీరోల సినిమాల ఓపెనింగ్స్ లిస్టులో టిల్లు స్క్వేర్ మూవీ ఒకటిగా నిలిచి దుమ్ము దుమారం లేపింది. సినిమా 9.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఒకసారి టాలీవుడ్ లో రిలీజ్ అయిన…

మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Day1 AP-TG Top Share Movies of Tier 2 Hero’s
👉#DASARA – 14.22CR
👉#Kushi- 9.87CR
👉#LIGER- 9.57CR
👉#TilluSquare – 9.25CR******
👉#SKANDA- 8.62CR
👉#iSmartShankar- 7.73Cr
👉#Akhil- 7.60Cr
👉#MCA-7.57Cr
👉#DearComrade-7.50Cr
👉#LoveStory-7.13Cr
👉#TheWarriorr-7.02Cr

మొత్తం మీద నాని దసరా మూవీ టాప్ లో అలాగే కొనసాగుతూ ఉండగా టిల్లు స్క్వేర్ టాప్ 4 ప్లేస్ తో మాస్ రచ్చ లేపింది….ఇక ఈ ఇయర్ లో మరిన్ని క్రేజీ మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ కి సిద్ధంగా ఉండటంతో ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here