Home న్యూస్ 9 వ రోజు మాస్ జాతర…లవ్ స్టొరీ 9 డేస్ కలెక్షన్స్!!

9 వ రోజు మాస్ జాతర…లవ్ స్టొరీ 9 డేస్ కలెక్షన్స్!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో ముగించి రెండో వారాన్ని ఆల్ మోస్ట్ 380 థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో మొదలు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని 8 వ రోజు సొంతం చేసుకోగా 9 వ రోజున…

గాంధీ జయంతి హాలిడే కలిసి రావడం వీకెండ్ కూడా అవ్వడం తో జనాలు భారీ సంఖ్యలో థియేటర్స్ కి తరలివచ్చారు. దాంతో కలెక్షన్స్ రూపంలో భారీ గ్రోత్ కనిపించడమే కాదు 8 వ రోజు కన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Love Story 1st Day Total World Wide Collections!!

తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవరాల్ వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. 8 వ రోజు 49 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే 9 వ రోజు ఆల్ మోస్ట్ డబుల్ అనిపించుకునే రేంజ్ లో 96 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.1 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది 9 వ రోజున…

Love Story 2 Days Total Collections!!

దాంతో ఇప్పుడు సినిమా 9 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.15Cr
👉Ceeded: 3.88Cr
👉UA: 2.67Cr
👉East: 1.43Cr
👉West: 1.20Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 77L
AP-TG Total:- 23.68CR(38.47CR~ Gross)
Ka+ROI: 1.59Cr~(updated)
OS – 4.64Cr~
Total WW: 29.91CR(53.10CR~ Gross)
ఇదీ సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

Love Story 3 Days Total Collections!!

సినిమాను మొత్తం మీద 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 9 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా ఇంకా 2.09 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. ఇక 10 వ రోజు ఆదివారం కాబట్టి సినిమా ఎంత కలెక్ట్ చేస్తే అంత బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.

Love Story 5 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here