Home న్యూస్ 900 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్…ఇటు 95 కోట్ల ఎపిక్ ప్రాఫిట్!!

900 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్…ఇటు 95 కోట్ల ఎపిక్ ప్రాఫిట్!!

0

రిలీజ్ అయినప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అన్న అనుమానాలు ఉన్నా కానీ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….

మమ్మోత్ 900 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది, మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఆల్ రెడీ 900 కోట్ల మార్క్ ని దాటింది అంటూ పోస్టర్స్ ను రిలీజ్ చేసినా కూడా, చాలా వరకు ట్రేడ్ లెక్కల కలెక్షన్స్ కి మేకర్స్ లెక్కలను డిఫరెన్స్ ఉండగా ఇప్పుడు ట్రేడ్ లెక్కల్లో కల్కి మూవీ….

16వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా మమ్మోత్ 900 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది….వీకెండ్ అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఇప్పుడు ఉండటంతో కలెక్షన్స్ లో గ్రోత్ మరింతగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇక సినిమా 16వ రోజు సాధించిన కలెక్షన్స్ తో…

సినిమా ఇప్పుడు వాల్యూ బిజినెస్ మీద వరల్డ్ వైడ్ గా మమ్మోత్ 95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని 100 కోట్ల ప్రాఫిట్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….పోటిలో రిలీజ్ అయిన మూవీస్ కన్నా కూడా…

యునానిమస్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న కల్కి మూవీకి టికెట్ హైక్స్ కూడా ఇప్పుడు తగ్గిపోవడంతో సినిమాకి ఇప్పుడు వీకెండ్ లో మంచి ఆక్యుపెన్సీ సొంతం అయ్యే అవకాశం ఉంది, ఇక మరో వారం 10 రోజులు సినిమా ఇదే విధంగా జోరు కొనసాగించితే ప్రాఫిట్ అండ్ గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here